'అభ్యుదయ సైకిల్ యాత్రను విజయవంతం చేయండి'

'అభ్యుదయ సైకిల్ యాత్రను విజయవంతం చేయండి'

SKLM: గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలన పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో పాయకరావుపేట-ఇచ్ఛాపురం వరకు సాగుతున్న "అభ్యుదయం సైకిల్ యాత్ర"ను విజయవంతం చేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న యాత్ర శ్రీకాకుళంలోకి ప్రవేశిస్తుందన్నారు.