3వ దశ నామినేషన్లతో రాజకీయ జోష్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో GP ఎన్నికల మూడవ దశ నామినేషన్లు ప్రారంభమవుతుండడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రజా విజయోత్సవ సభల్లో CM రేవంత్ రెడ్డి పాల్గొనే సమయంలో పంచాయతీ ఎన్నికలను ప్రస్తావించడం. తమకు అనుకూలమని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఈ నెల 5న నర్సంపేటలో జరగనున్న CM సభే తమకు బలమైన ప్రచార అవకాశమని అభ్యర్థులు భావిస్తున్నారు.