ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

VKB: రోడ్డు భద్రతే లక్ష్యంగా ధారూర్ మండల కేంద్రంలో 'అలైవ్- అరైవ్' 4వ విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాఘవేందర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.