ఓటర్లకు డబ్బులు పంచుతూ.. పట్టివేత

ఓటర్లకు డబ్బులు పంచుతూ.. పట్టివేత

TG: జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో వార్డు అభ్యర్థి డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న వార్డు అభ్యర్థి రాజును తనిఖీ బృందం పట్టుకుంది. అతని నుంచి రూ. 40 వేలు స్వాధీనం చేసుకుంది.