VIDEO: శంకరప్ప హత్య కేసులో వ్యక్తి అరెస్ట్
CTR: ఈనెల 3న పుంగనూరులో చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద మృతిపై CI సుబ్బారాయుడు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శంకరప్పను తన అల్లుడైన వీరమోహన్ రెడ్డి హత్య చేసినట్లు విచారణలో తేలిందని CI చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. హత్యకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.