విజయవాడలో రాంగ్ రూట్లో ప్రయాణాలు

విజయవాడలో రాంగ్ రూట్లో ప్రయాణాలు

NTR: వేగంగా గమ్యం చేరాలనే ఆత్రుత వాహనదారుల విచక్షణని గాడి తప్పిస్తోంది. యూటర్న్‌ తీసుకునేందుకు బద్దకించి చాలామంది రాంగ్‌ రూట్‌లో దూసుకుపోతున్నారు. విజయవాడ ఆటోనగర్ వద్ద ప్రతి రోజు వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు ఇప్పటికైనా స్పందించి రాంగ్ రూట్ ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.