మంచిలి గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

మంచిలి గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

W.G: అత్తిలి మండలం మంచిలి గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. మంచిలి గ్రామ సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం మంచిలి గ్రామంలోని భగవాన్ పూతరేకుల తయారీ పరిశ్రమను సందర్శించి తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత శిరగాని నాగేశ్వరరావు ( భగవాన్ నాగు) పాల్గొన్నారు.