లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యుత్ EE
BHNG: పక్కా ఆధారాలతోనే యాదాద్రి దేవస్థానంలోని విద్యుత్ EE, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంఛార్జి SE వూడెపు వెంకటరామారావు ఆస్తులపై దాడులు నిర్వహించామని NLG రేంజి ACB డీఎస్పీ జగదీశ్ చంద్ర గురువారం స్పష్టం చేశారు. దేవస్థానంలోని ప్రసాదాల తయారీ యంత్రాలు అందించే కాంట్రాక్టర్ వద్ద రూ.1.90 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.