'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

అన్నమయ్య: 12 నుండి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్నమయ్య జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరెంటు స్తంభాలు గాని పడిపోయిన విద్యుత్ తీగలను ఎవరు తాకరాదని తెలియజేశారు. జిల్లా పరిధిలో విద్యుత్ స్తంభాలు, తీగలు గాని పడిపోయిన సందర్భంలో కంట్రోల్ రూమ్ 9440817449 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.