VIDEO: రేపు పెరికేడులో బహిరంగ వేలం

VIDEO: రేపు పెరికేడులో బహిరంగ వేలం

WGL: రాయపర్తి మండలం పెరికేడు గ్రామపంచాయతీ పరిధిలోని వాణిజ్య భవన సముదాయాలకు గురువారం (రేపు) సర్పంచ్ సాయిలు, MPO ప్రకాష్ సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కార్యదర్శి అజ్మీరా వెంకటేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల వర్తక, వాణిజ్య ప్రతినిధులు సకాలంలో హాజరై వేలం పాటను విజయవంతం చేయాలని కోరారు.