వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ వార్షికోత్సవం

BHNG: రామన్నపేట మండలం కక్కిరేణి, తుమ్మలగూడెం, మాండ్ర గ్రామాల పరిధిలోనీ అనంత స్వర్ణగిరి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి కళ్యాణ ద్వితీయ వార్షికోత్సవం ఇవాళ వైభవంగా నిర్వహించారు. చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ, శ్రీరామదాసు సేవాసమితి అధ్యక్షులు లింగారెడ్డి బాగ్యమ్మ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. మూడు రోజులు అన్నదానం ఉంటుందని వారు తెలిపారు.