'ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పై సర్వే'

'ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పై సర్వే'

NGKL: అచ్చంపేట (M) కేశ్యాతండాలో సోమవారం తహసీల్దార్ సైదులు పర్యటించారు. ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా ముంపునకు గురైన తండాను కలెక్టర్ B. సంతోష్ ఆదేశాల మేరకు ఆయన సర్వే చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. తండాలో మొత్తం 89 కుటుంబాలు ఉన్నాయని, వారం పది రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈ సర్వే పనుల్లో తదితర శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు.