'యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి'

'యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి'

MNCL: విద్యార్థులు,యువత భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణపై DCP భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి సమావేశమయ్యారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.