ఘనంగా ముగిసిన మాతృభాషా దినోత్సవ వేడుకలు

ఘనంగా ముగిసిన మాతృభాషా దినోత్సవ వేడుకలు

MHBD: డోర్నకల్ సెయింట్ ఆగ్నేష్ పాఠశాలలో నేడు మాతృ భాషా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. మాతృభాష గొప్పతనాన్ని తెలుపుతూ మేఘన, అశ్విని ప్రదర్శించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హెలెన్ రాణి, పసల ఆంటోనీ పాల్గొన్నారు.