ఎమ్మెల్సీలను కలిసిన మాజీ ఎంపీటీసీ

ఎమ్మెల్సీలను కలిసిన మాజీ ఎంపీటీసీ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కొలెట్కర్ పరమేశ్వర్ ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం పలు సమస్యలను విన్నవించారు. ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.