సుదుర ప్రాంతానికి వెళ్లి ఫింఛన్ అందజేత
W.G: మండల కేంద్రమైన ఉండికి చెందిన చిట్టూరి జార్జ్ తీవ్ర అనారోగ్యంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. రెండు నెలల పింఛన్ తీసుకోని కారణంగా అతనికి ఆసుపత్రి వద్దకు వెళ్లి రెండు నెలల ఫింఛన్ మొత్తం రూ.8 వేలను సంబదిత వాలంటీర్ వెళ్లి అందజేశారు.