ఆర్‌సేటీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

ఆర్‌సేటీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

BHNG: భువనగిరి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయి‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌సేటీ) శిక్షణా కేంద్రాన్ని సోమవారం కిసాన్ నగర్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువత, మహిళలు శిక్షణా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.