కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గన్నవరంలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. రోడ్డుపై కుటుంబం నిరసన
➢ జిల్లాలోని నోబల్ కాలేజ్‌లో ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్
➢ ఇబ్రహీంపట్నంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
➢ కంకిపాడులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎంపీ వల్లభనేని బాలసౌరి