VIDEO: క్రీడా మైదానంలో గడ్డిమందు పిచికారీ

VIDEO: క్రీడా మైదానంలో గడ్డిమందు పిచికారీ

KRNL: ఆస్పరి ఎంపీడీవో కార్యాలయం ముందున్న క్రీడా మైదానంలో మంగళవారం పిచ్చి మొక్కలు, గడ్డి నివారణకు సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆదేశాల మేరకు, సిబ్బంది గడ్డిమందు పిచికారీ చేశారు. గ్రామంలోని పిల్లలు, విద్యార్థులు ఇక్కడ కబడ్డీ, క్రికెట్ తదితర క్రీడలు ఆడుకుంటారని, ఎలాంటి విష పురుగులు రాకుండా ముందస్తు చర్యలుగా పిచికారీ చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.