సామాజిక పోరాటాల్లో అమరజీవి పాత్ర.!

సామాజిక పోరాటాల్లో అమరజీవి పాత్ర.!

NLR: అమరజీవి పొట్టి శ్రీరాములు తన సామాజిక పోరాటాల్లో భాగంగా మార్చి నెలలో నెల్లూరు జిల్లాలో అనేక పాదయాత్రలు చేశారు. 1946లో ఆయన నెల్లూరుకు తిరిగి వచ్చి, మార్చి-ఏప్రిల్ మాసాల్లో దళితుల ఆలయ ప్రవేశం, అంటరానితనానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా చైతన్య యాత్రలు నిర్వహించారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, ఖాదీ వ్యాప్తి కోసం ఆయన నెల్లూరు వీధుల్లో చెప్పులు లేకుండా నడిచారు.