VMRDA ఛైర్మన్‌ను కలిసిన జిల్లా క్రీడల అధికారి

VMRDA ఛైర్మన్‌ను కలిసిన జిల్లా క్రీడల అధికారి

VSP: విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఛైర్మన్ ఎం.వీ.ప్రణవ్ గోపాల్‌ను జిల్లా క్రీడల అధికారి ఎస్.వెంకటేశ్వరరావు బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు నగరంలో క్రీడా కార్యక్రమాల నిర్వహణ, వాటికి అవసరమైన వసతుల గురించి ఛైర్మన్‌తో చర్చించారు.