భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
VKB: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. VKB జిల్లా పరిగి (మం) మల్లెమోనిగూడెంకి చెందిన శివలింగం భార్యను వంట సరిగా చేయడంలేదని, తనకంటే తక్కువగా చదువుకున్నావని తరుచూ వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఆమె తిరగ బడగా, పుట్టింట్లో వదిలేసిన తర్వాత ఫోన్ చేసి నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అని దూషించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.