జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును మరో 2నెలల వరకు పెంచినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. DEC 1 నుంచి జనవరి 31 వరకు పొడగించినట్లు తెలిపారు. మీడియా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టుల వివరాల నివేదికను కలెక్టరేట్‌లో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.