నేడు ప్రజా దర్భార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే

నేడు ప్రజా దర్భార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శనివారం ఉదయం 09:30 గంటల నుండి 12:00 వరకు భోగాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై వినతులు స్వీకరిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.