ఆటలో ఇవన్నీ సహజం: భువీ
కోల్‌కతా టెస్టులో భారత్ ఓడిన నేపథ్యంలో ఆటలో గెలుపోటములు సహజమని టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. స్పిన్ పిచ్‌లను ప్రిపేర్ చేయడం ఇదే తొలిసారి కాదని, కానీ గతంలో గెలిచాం కాబట్టి అప్పుడు మాట్లాడలేదని పేర్కొన్నాడు. భారత్‌కు ఇదే తొలి ఓటమి కాదని, దీనిపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.