తడ్కల్ గ్రామానికి సేవ చేస్తా .. గెలిపించండి
SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్ది ఎలిశాల సుగుణ మల్లారెడ్డి అన్నారు. గురువారం 3వ విడత ఎన్నికల ప్రచారం భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.గ్రామంలో విసృతంగా పర్యటించి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని ప్రజా సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.