పాలేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

పాలేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

W.G: ఇరగవరంలో కొలువైన ఉమా సహిత పాలేశ్వర స్వామి వారి ఆలయాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా సంప్రోక్షణ, కలశ స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.