హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
➢ నగరంలో కల్తీ ఆహార పదార్థాలు తయారీ చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: CP సజ్జనార్
➢ సనత్‌నగర్ TIMS ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం 200 పడకలతో ధర్మశాల ఏర్పాటు
➢ జూబ్లీహిల్స్‌లో లిప్ట్ పేరుతో ఇద్దరు వృద్ధులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ వాసు