VIDEO: జగన్ వీధి నాటకాలు ఎందుకు చేస్తున్నారు: MLC
KDP: మాజీ సీఎం జగన్ వీధి నాటకాలు ఆపి అసెంబ్లీలో కానీ, డిఆర్సి మీటింగుకు అయినా వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హితవుపలికారు. ఇటీవల పులివెందులలో జగన్ రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ, అలా వీధి నాటకాలు వేయకుండా సమావేశాల్లో పాల్గొని చర్చించాలని పేర్కొన్నారు.