కానవరంలో CMRF చెక్కులు అందజేత
E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కును కానవరంలో జనసేన రాష్ట్ర కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అందజేశారు. గ్రామానికి చెందిన అడపా మంగకి రూ.35,786 విలువైన చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.