అమెరికాకు ఇరాన్ షాక్

అమెరికాకు ఇరాన్ షాక్

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, దాని మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధిని నిషేధిస్తున్నామని, మిగతా దేశాలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ దాడులు చేయబోమన్న హామీతో పాటు, యుద్ధ నష్టపరిహారం చెల్లిస్తేనే యుద్ధ విరమణకు సిద్ధమని చెప్పారు. నష్టం అంచనాకు ప్రాంతీయ దేశాల కమిటీకి తాము సిద్ధమని, ఇరాన్‌లో పాలన స్థిరంగా ఉందని అబ్బాస్ పేర్కొన్నారు.