VIDEO: రామలింగేశ్వరుడికి మాస శివరాత్రి పూజలు

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసిఉన్న పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మాస శివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 108 దక్షిణాదితో శంకములతో వేదమంత్ర పారాయణాలతో స్పటిక లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు 300 రూపాయల టికెట్ పొంది అభిషేకంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.