VIDEO: బస్సు ప్రమాదంపై సినీ ప్రముఖులు నివాళి
HYD: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాదీలు మృతి చెందడంపై సీపీ సజ్జనార్, టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.