జమ్మిచెడు జమ్ములమ్మ అద్భుత రూపం
GDWL: జిల్లా సమీపంలో వెలిసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. కృష్ణ నది జలాలతో, అభిషేకం ఆకు పూజ, హోమం తదిత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించినట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు.