VIDEO: సీఐటీయూ 5వ జిల్లా మహాసభలు, భారీ ర్యాలీ

NDL: జిల్లాలో సీఐటీయూ 5వ జిల్లా మహాసభలను ఆదివారం భారీ ఎత్తున నిర్వహించారు. ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సీఐటీయు వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారు. ఆటో యూనియన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఆటోలు డ్రైవర్లు పాల్గొన్నారు.