వాల్నట్‌లతో ఆరోగ్య ప్రయోజనాలు
1. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
2. మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
3. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచి జీర్ణసమస్యలను దూరం చేస్తాయి.
4. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.
5. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.
6. బరువును అదుపులో ఉంచుతాయి.
7. జుట్టును, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.