రెండో రోజు 100 పైగా సర్పంచ్ నామినేషన్లు

రెండో రోజు 100 పైగా సర్పంచ్ నామినేషన్లు

GDWL: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకు శుక్రవారం రెండో రోజు 100 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. ​మండలాల వారీగా వివరాలు ​గద్వాల: 28,​ ధరూర్: 12, గట్టు 22, ​కేటీ దొడ్డి: 6 ​వీటితో కలిపి మొత్తం 168 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.