VIDEO: 'బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం'

VIDEO: 'బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం'

SRCL: బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తానని ప్రజలను మోసం చేశాడన్నారు. అబద్ధపు హామీలతో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాడన్నారు.