VIDEO: నకిలీ దేశ గురువు మోసం.. లక్షల రూపాయలు కొల్లగొట్టి పరార్

JN: పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో నకిలీ దేశ గురువు బాబాగా వేషం ధరించి, ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. స్థానికులను మాయాజాలంతో మోసం చేసి డబ్బులు తీసుకొని పరారయ్యాడు. ఆదివారం గ్రామస్తులు అతని అనుచరులను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి, న్యాయం కోరుతూ ఫిర్యాదు చేశారు.