అగ్ని ప్రమాదంలో మూడు వరి కుప్పలు దగ్దం
మన్యం: సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శి సంతోష్ అగ్ని మాపక సిబ్బందికి సమచారం ఇవ్వడంతో మంటలు అదుపులోకి తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వరి కుప్పలు దగ్ధంతో రైతులు లబో దిబో మంటున్నారు.