పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించిన సీఐటీయూ

పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించిన సీఐటీయూ

ప్రకాశం: కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ కల్పించే ఆప్కాస్ ను రద్దు చేస్తూ మళ్లీ సొసైటీల ద్వారా టెండర్లు పిలిచే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంతో నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సిఐటియు పట్టణ కార్యదర్శి రూబెన్ అన్నారు. మార్కాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమంలో రూబెన్ పాల్గొన్నారు.