VIDEO: 'వంతెన పనులపై చురుగ్గా జరగాలి'

ELR: ఉంగుటూరు (M) నారాయణపురం బ్రిడ్జి పనులు తొందరగా పూర్తి చేయడానికి అధికారులు మంగళవారం రాత్రి నైట్ కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వంతెన పనులు పట్ల ఎప్పటికప్పుడు అధికారులతో ఆరా తీస్తున్నారు. ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వంతెన పనులు చురుగ్గా జరగాలని ఎమ్మెల్యే ఆదేశించారు.