సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

విజయనగరం: గంట్యాడ మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. మండలంలోని కొండతామరాపల్లి, గంట్యాడ, తాటిపూడి గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన కనీస సదుపాయాలు పరిశీలించారు. ఎస్సై సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.