రూ.3,849.10 కోట్లతో 39 మురుగు శుద్ది కేంద్రాలు

రూ.3,849.10 కోట్లతో 39 మురుగు శుద్ది కేంద్రాలు

HYD ORR పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిందని జలమండలి పేర్కొంది. ప్యాకేజీ - 2 కింద మొత్తం 39 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. మొత్తం సామర్థ్యం 972MLD కాగా.. వ్యయం రూ.3,849.10 కోట్ల వ్యయం కానుంది.