VIDEO: DY.CM పవన్ చిత్రపటానికి పాలాభిషేకం
KKD: DY.CM పవన్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్‌ను అత్యాధునికంగా అభివృది చేయుటకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 37.25 కోట్ల నిధులు మంజూరు చేయించి రైల్వే స్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పవన్ చిత్రపటానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు పాలాభిషేకం చేశారు.