విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ జిల్లా వ్యాప్తంగా ముగిసిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ స్వచ్ఛ సర్వేక్షన్‌ 2025-26లో విశాఖకు మొదటి స్థానం లక్ష్యం: GVMC కమిషనర్ కేతన్ గార్గ్
➢ జీవీఎంసీ 30వ వార్డులో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా నిర్వహిద్దాం: ఎమ్మెల్యే రమేష్ బాబు