VIDEO: 'భారతదేశం ఒక్కటిగా ఉండాలని ఏక్ భారత్ నిర్మాణం'

VIDEO: 'భారతదేశం ఒక్కటిగా ఉండాలని ఏక్ భారత్ నిర్మాణం'

MDK: భారతదేశం ఒక్కటిగా ఉండాలని ఏక్ భారత్ నిర్మాణం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేనని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో పటేల్ 150 జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ రాహుల్ రాజ్, బీజెపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.