'పార్టీ ఫిరాయింపులకు పితామహుడు కేసీఆర్'

'పార్టీ ఫిరాయింపులకు పితామహుడు కేసీఆర్'

MLG: జగిత్యాల ప్రజా ఆశ్వీరాద సభలో కేసీఆర్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు పితామహుడు కేసీఆర్ అని విమర్శించారు. ఆయనకు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనాయకుడుకిగా ఉండి ఉచిత బస్సును రద్దు చేస్తామనడం సరికాదన్నారు.