పాక్ బౌలర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్
అబుదాబి టీ10 లీగ్‌లో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్పిన్ స్టాలియన్స్ ఓటమిపాలైంది. దీంతో మ్యాచ్ అనంతరం నార్తర్న్ వారియర్స్‌కు ఆడుతున్న పాక్ బౌలర్ షానవాజ్ దహానీకి భజ్జీ షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందించడం చర్చనీయాంశంగా మారింది.