నాటుసారాతో వ్యక్తి అరెస్ట్

నాటుసారాతో వ్యక్తి అరెస్ట్

PPM: పాలకొండ పట్టణంలోని అవలింగిలో 15 లీటర్ల నాటు సారాయిని తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్టు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరాజు తెలిపారు. శుక్రవారం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో సారాయితో వెళ్తున్న వ్యక్తిని గుర్తించి పట్టకున్నామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.